....

Footer Right Content

Thursday, September 2, 2010

తెలుగు జాతి మనది... నిండుగ వెలుగుజాతి మనది...


3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అయ్యా..తమరు కోట్ చేసిన విషయం..చేసారట గానే నిజమో కాదో నిర్దారణ చేసుకోకుండా..పదే..పదే ఈ విషయన్ని పది చోట్ల చెప్పడం వలన నిజమనేలా చేస్తున్నారు..! నిజానికి ఆ సినిమా ఎటువంటి కట్స్ లేకుండా తెలంగాణలో రిలీజ్ అయ్యింది..! ఆ పాట రాసినవారు తెలంగాణ రచయత అయిన డా.సి.నారాయణ రెడ్డి గారు..సొ..మీకెవరు చెప్పారో గాని..అంతా సుద్ద అబద్దం.! ఇక యానం గురించి ఓ అంటూ పదే పదే..చాలా బ్లాగ్స్ లలో ఊదరగొడుతున్నారు..ఆ విషయం ఇప్పుడు అవసరమంటారా..? అదేదో సామెతలాగ..మొగుడు సచ్చి పెళ్ళాం ఏడుస్తుంటే ల.....గాడు వచ్చి రాళ్ళేసి..సైగలు చేసాడట అట్టా ఉంది మీ యవ్వారం.

    ReplyDelete
  3. కమల్ గారూ
    కొన్ని సార్లు సమయం సందర్భం గమనించకుండా వ్యాఖ్యలు మనసులోనుంచి బయటకు వస్తాయి.ఎందుకో యానాం మీద పిచ్చి.చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో స్థానిక మసీదులో ఇఫ్తార్ కు వెళ్ళి నమాజు చేసి ఇది నా పూర్వజన్మ సుకృతం అన్నారు.ముస్లిములు పూర్వజన్మను నమ్మరు.ఆ పదం మసీదులో వాడాల్సిన అవసరం లేదు.అయినా అనేశారు,దాన్ని సహృదయంతో ముస్లిములు స్వీకరించారు.

    ReplyDelete