....

Footer Right Content

Monday, September 27, 2010

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యవరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టును నాటి పర్యవరణం పరిరక్షణ కోసం పాటు పడాలి.  మన  పరిసరాలను మనమే కాపాడుకోవాలి.  రోజురోజుకు వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దానిలో బాగంగా గ్రేన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ లాంటివి పడకుండా, ఓజోన్‌ పొర దెబ్బతిన కుండా ఉండాలంటే ఇలాంటి కార్య క్రమాలు చేపట్టాలి. ప్రతి జీవికి ప్రాణవాయువు ఆక్సిజన్‌ ఎంతో ముఖ్యం. దాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.  ప్రతి ఇంటి ముందూ చెట్లు నాటి పర్యవరణ పరిరక్షణకు దోహదం చేయాలి.

No comments:

Post a Comment