....

Footer Right Content

Friday, December 31, 2010

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

గడిచిపోతున్న ఏడాదికి వీడ్కోలు పలుకుతూ వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతాలు చెబుతూ డిసెంబరు 31న వేడుకలు చేసుకోవడం పరిపాటి. నేటి సంబరాలకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధమౌతున్నారు. వారం ముందునుంచే వేడుకలకు ప్రణాళిక వేసుకునేవారూ ఉన్నారు. ఏడాది చివరి రోజు స్మృతిగా మిగిలిపోవాలని అనుకుంటారు. ఆ

Saturday, December 18, 2010

ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వినియోగం పెరగాలి : ఎన్‌సిఎఆర్‌ 2010 పిలుపు

సామాన్యుల చెంతకు టెక్నాలజీ తీసుకెళ్లడానికి మహోద్యమం చేయాలని జాతీయ అకడమిక్‌, రీసెర్చ్‌ సదస్సు(ఎన్‌సిఎఆర్‌) పిలుపునిచ్చింది. బోధనా, పరిశోధనల్లో ఫ్రీసాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, సమాజ ఉపయోగ పరిశోధనల కోసం విద్యావేత్తలు, పరిశోధకుల మధ్య సంబంధాలు మరింత పెరగాలని సదస్సు సూచించింది. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన జాతీయ సదస్సు ఈ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ పిలుపునిచ్చింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 550 మంది విద్యావేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు. విద్య,

Thursday, December 9, 2010

చేతికందాల్సిన పంటలు చేజారిపోయాయి

చేతికందాల్సిన  పంటలు చేజారిపోయాయి. సార్వాలో నాలుగుసార్లు ఏర్పడిన అల్పపీడనాలు పంట పొలాలను తుడిచి పెట్టేశాయి. లైలా తుపాను పరిహారమే ఇంతవరకూ రాలేదు. పలు జిల్లాలో నష్టం కోట్లలో  ఉంటుందని అంచనా.  అయితే అధికారిక అంచనాలు అందులో నాలుగో వంతు కూడా లేదు. వేలాది ఎకరాల్లో వరి పైర్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశలోనే నాశనమైంది. కొంత పొట్టమీదున్న పైరూ నీటమునిగింది. చెరువులకింద వరి సాగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓదెలు నీటమునిగాయి.

మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాఫ్ట్వేర్‌ తోడ్పాటు

  • సదస్సులో వక్తల ఆకాంక్ష
  • సహజ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్‌ రంగం
  • 16 నుండి జాతీయ కన్వెన్షన్‌
ఇంటర్‌నెట్‌ పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాప్ట్‌వేర్‌ తోడ్పాడాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. గురువారం